ఆయుష్షు-64 మెడిసిన్ ను విడుదల చేసిన కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా బాధితుల కోసం మినిస్టర్ ఆఫ్ ఆయుష్షు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఆయుష్షు 64 మెడిసిన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు. గతంలో మలేరియా కోసం వాడిని ఈ డ్రగ్ ను కరోనా రోగులపై క్లినికల్ ట్రయల్స్ జరుపనుంది. 18 నుండి 60 మధ్య సంవత్సరాల వయస్సు వారిపైన క్లినికల్ ట్రయల్స్ చేయనుంది నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూనినాని. ఆసింటమేటిక్, మైల్డ్ సింటమ్స్ ఉన్న కరోనా బాధితులను అధికారులు ఎంపిక చేసుకుంటున్నారు. ఆరెస్సెస్ సేవ భారతి మినిస్టర్ ఆఫ్ ఆయుష్షు మధ్య ఎమ్ఓయూ ఉండగా.. సేవా భారతి ఆధ్వర్యంలో నడుస్తున్న ఐసోలేషన్ సెంటర్స్ లో ఉన్న పేషంట్లకు ఆయుష్షు 64 మెడిసిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూనినాని ఇవ్వనుంది. ఈ మేరకు సేవ భారతి ప్రతినిధులకు ఆయుష్షు 64 మెడిసిన్ ను అందచేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
Also Read
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
తాజావార్తలు
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!