Durgesh : ఈ నడుమ టాలీవుడ్ ను ప్రోత్సహించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాయి. మొన్ననే తెలంగాణ ప్రభుత్వం సినీ రంగ ప్రముఖులకు ఇచ్చేందుకు గద్దర్ అవార్డును ఇస్తామని ప్రకటించింది. తాజాగా ఏపీలోని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కూడా ఓ ప్రకటన చేశారు. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ భైరవం. మే 30న రిలీజ్ కాబోతోంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. దీనికి…
Minister Kandula Durgesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పర్యటక మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రుషికొండ బీచ్ లో మళ్లీ బ్లూఫ్లాగ్ జెండాను ఎగరవేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గపు విధానాల అవశేషాలతో పర్యాటక రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.