Mini Cooper S Convertible: మినీ ఇండియా సంస్థ భారత పోర్ట్‌ఫోలియోను విస్తరించుకొనే భాగంలో కొత్తగా Cooper S Convertible మోడల్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక ఫీచర్లు, ప్రత్యేక ఓపెన్ టాప్ అనుభవం ఈ కారును ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ కొత్త Mini Cooper S Convertibleలో 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 204 hp పవర్, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 7…
Cars Launches in December: డిసెంబర్ 2025 భారత ఆటో మొబైల్ మార్కెట్‌కి కీలకమైన నెలగా మారబోతోంది. నాలుగు ప్రముఖ బ్రాండ్లు మారుతీ సుజుకి, టాటా మోటార్స్, కియా, మినీ కూపర్ అనే తమ కొత్త కార్లను ఈ నెలలో లాంచ్ చేయడానికి సిద్ధమయ్యాయి. అందులో మొదటగా మారుతీ సుజుకి e-విటారా, తర్వాత కొత్త తరం కియా సెల్టోస్ వంటివి లాంచ్ కానున్నాయి. మరి డిసెంబర్ నెలలో విడుదల కాబోయే అన్ని మోడళ్ల వివరాలు చూసేద్దామా.. మారుతీ…