Pani Puri: పానీపూరి అనేది చాలామందికి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ స్ట్రీట్ ఫుడ్ అంటే మరింత ఇష్టం. ఇది ఎంతో రుచికరమైనది. అయితే, అందరూ అనుకునే విధంగా వీటిని తింటే ఆనారోగ్య సమస్యలు మాత్రమే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే పానీపూరి తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా? మరి పానీపూరి తినడం వలన కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం. Also Read:…
Pumpkin Seeds Health Benefits: గుమ్మడికాయ గింజల వల్ల ఆరోగ్యకరమైన ఉపయోగాలను పొందవచ్చు. సాధారణంగా ప్రజలు గుమ్మడికాయ గింజలను పారేస్తుంటారు. కానీ వాటిని సరిగ్గా ఉపయోగించడం ద్వారా మీరు మీ ఆహారానికి కొత్త పోషణను జోడించవచ్చు. గుమ్మడికాయ విత్తనాలు తినడం అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంది. మరి అవేంటో చూద్దామా.. Mcdonald: మెక్‌డొనాల్డ్ బర్గర్ తిని 49 మందికి అస్వస్థత.. ఒకరు మృతి ముఖ్యంగా గుమ్మడికాయ విత్తనాలు స్పెర్మ్ కౌంట్, వాటి చలనశీలతను పెంచడం ద్వారా…
Sprouted Beans : ఉదయం పూట అల్పాహారంగా మొలకలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు మీ ఆహారంలో మొలకలను చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఒక రుచికరమైన, పోషకమైన ఆహరం. ఇది మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను చూస్తే.. పోషకాలు: మొలకలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.…
ప్రస్తుతమున్న కాలంలో జబ్బుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. తినే ఆహారం, జీవన విధానంలో మార్పులు, మానసిక ఒత్తిడి, ఉద్యోగంలో ఉత్తిడి ఇలా రకరకాల కారణాల వల్ల మానవుడు ఆరోగ్యం బారిన పడుతున్నాడు. మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటుంది. జీవన విధానంలో మార్పులు చేసుకుంటే సుఖమయమైన జీవితాన్ని గడపవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక జీవన శైలి కారణంగా అనారోగ్య సమస్యలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్లు బారిన పడేవారు…
అప్రమత్తంగా వుండాలని తెలంగాణ పోలీసులు ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నా జనం మోసపోతూనే వున్నారు. ఎవరైనా సరే బ్యాంక్ ఖాతా, ఓటిపి గురించి అడిగినా వివరాలు చెప్పవద్దని పోలీసులు సూచిస్తూనే వున్నారు. అటువంటి కేటుగాళ్ళ కోసం నిఘా నేత్రాలు ఏర్పాటు కూడా చేశారు తెలంగాణ పోలీసులు. ప్రజలను మోసంచేసి డబ్బులు కాజేస్తున్న వారిపై వేటు వేస్తూ.. కఠిణ శిక్షలు అమలు చేస్తున్నా అలాంటి కేటుగాళ్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తునే వున్నారు. అయితే.. అటువంటి ఘటనే సిద్దిపేట జిల్లా…