అదృష్టం ఎప్పుడు ఎలా ఎవర్ని తలుపు తడుతుందో చెప్పలేం. అన్ని రోజులు పడిన కష్టం మొత్తం ఒక్కరాత్రితో పటాపంచలైపోతుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అందులో ఇదికూడా ఒకటి. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా అంతే గుర్తుకు వచ్చేది వజ్రాల గనులు. హిరాపూర్ తపరియన్ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నాయి. నిత్యం వందలాది మంది కూలీలు వజ్రాల కోసం అక్కడ పనిచేస్తుంటారు. ఇందులో పనిచేసే శంశేర్ ఖాన్‌కు గనిలో ఓ వజ్రం దొరికింది. Read: శ్రీవారి సర్వదర్శనం…
‘’రణవీర్ సింగ్ నా వాడు’’ అంటోంది దీపికా పదుకొణే! అది అందరికీ తెలిసిందేగా అంటారా? నిజమే, 2018లోనే రణవీర్ ని దీపిక కొంగున ముడి వేసుకుంది. అంతే కాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ అప్పడప్పుడూ తన భార్య కోసం సొషల్ మీడియాలో అద్భుతమైన మాటలు, కవితలు రాసేస్తుంటాడు. రణవీర్ కి దీపిక మీద ఉన్న ఇష్టం చాలాసార్లు బయటపడుతూనే ఉంటుంది. అయితే, దీపూ అంతగా బయటపడదనే చెప్పాలి. కానీ, వీలైనప్పుడల్లా హజ్బెండ్ ని ఆహా, ఓహో అంటూ…