Mimi Chakraborty: ప్రముఖ నటి, మాజీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తికి ఓ చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో తనను అవమానపరిచారని ఆమె వాపోయింది. ఈ మేరకు సోమవారం బొంగావ్ పోలీస్ స్టేషన్‌కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి బొంగావ్ పట్టణంలోని నయాగ్రామ్ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో చోటు చేసుకున్నట్లు నటి పేర్కొంది. మిమీ చక్రవర్తి ఇచ్చిన…