ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చాలామంది నటీనటులు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఎదుర్కొనే సవాళ్లు, అవమానాలు మరింత ప్రత్యేకమైనవిగా ఉంటాయి. తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఓ చేదు సంఘటనను బయటపెట్టింది. Also Read : Sakshi Malik : హీరోయిన్ పై కొరియోగ్రాఫర్ దాడి..! “నేను ఇండస్ట్రీకి చాలా చిన్న వయసులో వచ్చాను. చాలా మందికి అప్పుడు నాకేం తెలియదని భావించేవారు. నన్ను హర్ట్…