Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా తెరంగేట్రం చేసింది జాన్వీ కపూర్. తల్లి అందచందాలను అందిపుచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Mili Teaser: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హిందీ చిత్రసీమలో తన ట్యాలెంట్ ను నిరూపించుకుంది. బాలీవుడ్ లో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. శ్రీదేవి, బోనీ కపూర్‌ల ముద్దుల తనయ జాన్వీ కపూర్ రొటీన్ కథానాయిక పాత్రలకు భిన్నంగా వెళుతుందనే చెప్పాలి. ఆమె ఎన్నుకునే సినిమాలు కూడా భిన్నంగా వుండటంతో.. ఆమె నటించిన చిత్రం ‘మిలీ’. తాజాగా ఈసినిమాలో జాన్వీకి సంబంధించిన ఫస్ట్‌లుక్…
బాలీవుడ్ రీమేక్స్ లిస్టులో అఫీషియల్ గా మరో మలయాళ చిత్రం చేరిపోయింది. సౌత్ లో సూపర్ హిట్టైన ‘హెలెన్’ మూవీ హిందీలో బోనీ కపూర్ పునర్ నిర్మిస్తున్నాడు. జాన్వీ కపూర్ టైటిల్ రోల్ లో ‘మిలి’గా తెరకెక్కుతోంది తాజా చిత్రం. నిజానికి ‘హెలెన్’ బాలీవుడ్ వర్షన్ జూన్ లోనే సెట్స్ మీదకు వెళ్లాల్సింది. కానీ, కోవిడ్ నిబంధనల కారణంగా ఆగస్ట్ వరకూ ఫస్ట్ షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా చిత్ర షుటింగ్ ముంబైలో ప్రారంభమైంది. Read…