Rana : హీరో రానా తండ్రి కాబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దగ్గుబాటి ఫ్యామిలీలోకి వారసుడు వస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు రానా స్పందించలేదు. కానీ ఓ మంచి రోజు చూసి ఈ గుడ్ న్యూస్ చెప్పాలని భావిస్తున్నాడంట. ప్రస్తుతం మిహికా బజాజ్ గర్భం దాల్చడంతో దగ్గరుండి చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు రానా విషయంలో కూడా ఇలాంటి న్యూస్…
Miheeka Bajaj: సాధారణంగా మ్యాగజైన్స్ పై ఫిల్మ్ స్టార్ ఫొటోస్ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ ఫొటోస్ ను ప్రింట్ చేస్తారు. వారి ఫిట్ నెస్ గురించి, అచీవ్ మెంట్స్ గురించి రాస్తూ కొద్దిగా హాట్ గా ఉన్న పిక్ తో మ్యాగజైన్ కవర్ ఫొటోస్ ఉంటాయి. ఇక హలో మ్యాగజైన్ గురించి చాలామందికి తెలుసు. సినీ సెలబ్రిటీల కవర్ పిక్స్ తో కలర్ ఫుల్ గా ఉంటుంది.
దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బాహుబలి లాంటి సినిమాల్లో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..ఆ తర్వాత వచ్చిన సినిమాలు రానాకు పెద్దగా కలిసిరాలేదు.. ఇప్పటికీ రానా ఒకే తరహా చిత్రాలు చేయకుండా నటుడిగా ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కడం లేదు. 2020లో తన ప్రేయసి మిహీక బజాజ్ ని వివాహం చేసుకుని రానా ఇంటివాడయ్యాడు. మిహీక తరచుగా సోషల్ మీడియాలో తన భర్తతో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది..…
టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నారు అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వార్తలపై రానా భార్య మిహీక బజాజ్ క్లారిటీ ఇచ్చారు. స్టార్ కపుల్ రానా, మిహీక ఆగష్టు లో తమ రెండవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఈ అందమైన జంటకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మిహీకాకి ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇటీవల మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని సోదరి అనుష్పల తన ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంను నిన్న వివాహం చేసుకున్నారు. ఇక పెళ్ళికి ముందు జరిగిన సంగీత్, ముఖ్యంగా పెళ్లికి ముందు జరిగిన వేడుకల నుండి చరణ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాయి. తాజాగా అనుష్పల వివాహానికి రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ కూడా హాజరైన పిక్ ఒకటి బయటకు వచ్చింది. అందులో ఈ సెలెబ్రిటీ దంపతులతో…