Home
Middle East Conflict
Middle East Conflict News
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
US-Iran Conflict: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై దాడి చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. తమపై మళ్లీ యుద్ధం లేదా సైనిక దాడికి దిగితే ప్రతీకారం తీర్చుకోవడానికి వెనుకాడబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో హార్ముజ్ జలసంధి గుండా నౌకాయానం మునుపటిలా ఉండబోదని స్పష్టం చేశారు. 40 రోజుల యుద్ధం తర్వాత ఈ ప్రాంతంలో పరిణామాలు మారాయని గుర్తుచేశారు. హార్ముజ్ దశాబ్ధాలుగా అంతర్జాతీయ… -
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
US Iran Tensions: మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు దట్టంగా అలుముకుంటున్నాయి. ఇరాన్‌పై మరింత కఠినంగా వ్యవహరించేందుకు అమెరికా వేగంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఏకంగా 9,000 మందికి పైగా సైనికులను (7,000 మంది నావికులు, 2,000 మంది మెరైన్లు) యుద్ధనౌకల్లో మిడిల్ ఈస్ట్‌కు తరలిస్తున్నట్లు ఒక అమెరికా అధికారి తెలిపారు. -
US – Iran Tensions: మళ్లీ భగ్గుమన్న అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు.. మూడు ఆయిల్ ట్యాంకర్లపై అగ్రరాజ్యం దాడి!
US – Iran Tensions: అమెరికా – ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌కు చెందిన మూడు చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేసినట్లు తాజాగా వెల్లడించింది. అమెరికా యుద్ధ నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. నెల రోజుల పాటు ఇరువైపులా ప్రశాంత వాతావరణం కొనసాగిన తర్వాత గత వారం మళ్లీ కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా రక్షణ… -
Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
Turkey-Israel tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో యుద్ధానికి రంగం సిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గాజా యుద్ధం తర్వాత సిరియా వేదికగా టర్కీ, ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ రెండు దేశాలు అమెరికాకు మిత్రదేశాలుగా ఉన్నాయి. టర్కీ నాటోలో సభ్యదేశంగా ఉంది. మరోవైపు ఇజ్రాయిల్‌కు ప్రతీ విషయంలో అమెరికా అండ ఉంటోంది. ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగే అవకాశాలు లేకున్నా, పరిస్థితుల్ని బట్టి చిన్నపాటి సైనిక ఘర్షణను మాత్రం తోసిపుచ్చలేమని నిపుణులు… -
Iran Commander: ఇరాన్ కమాండర్ సంచలన ప్రకటన.. అమెరికా సైనికులను పట్టుకున్నా లేదా చంపినా 30,000 డాలర్ల బహుమతి
Iran offers reward for US soldiers: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ ఇరాన్ సైనిక కమాండర్ అమీర్ హతామీ సంచలన ప్రకటన చేశారు. అమెరికా సైనికుడిని పట్టుకున్నా లేదా చంపినా ఇరానీయులకు 30,000 అమెరికన్ డాలర్ల బహుమతి అందిస్తామని ఆయన ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇరాన్‌కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ ప్రకారం, ఆగస్టు 16న టెహ్రాన్‌లో ప్రసంగించిన అమీర్ హతామీ ఈ ప్రకటన చేశారు. అమెరికా సైనికుడిని పట్టుకోవడం లేదా చంపడం… -
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
Pakistan: మిడిల్ ఈస్ట్‌లో అమెరికా-ఇరాన్ యుద్ధం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియా చమురు ట్యాంకర్లపై ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. ఈ ఘటనను పాకిస్తాన్ ప్రధాని షహబాఝ్ షరీఫ్ ఖండించారు. ఈ ఘటనపై సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి అయిన మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడుతోంది.… -
Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
Iran War: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్‌లోని 140కి పైగా లక్ష్యాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇదిలా ఉంటే, హార్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఒమన్ తీరంలో ‘జిఎఫ్ఎస్ గెలాక్సీ’ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దాడి సమయంలో నౌకలో 11 మంది భారతీయులు ఉన్నారు, ఇందులో 10 మందిని రక్షించామని, అయితే… -
US-Iran: 24 గంటల్లో శాంతి ఒప్పందం ఖరారు.. పాక్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన
మొత్తానికి పాకిస్థాన్ చేసిన మధ్యవర్తిత్వం సత్ఫలితాన్ని ఇస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది. -
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
Trump-Netanyahu: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు మధ్య దోస్తీ చెడుతోంది. ఒకప్పుడు అత్యంత సన్నిహిత మిత్రులుగా పేరున్న ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య ఇప్పుడు విభేదాల సెగలు కనిపిస్తున్నాయి. ఇరాన్ కేంద్రంగా సాగుతున్న యుద్ధ వ్యవహారంలో ఒకరికొకరు తోడుగా ఉంటారని అంతా భావించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడుల విషయంలో ట్రంప్ చేసిన హెచ్చరికలను నెతన్యాహు బేఖాతరు చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో… -
Iran War: కువైట్ ఏయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
Iran War: మరోసారి మధ్యప్రాచ్యం రాజుకుంది. అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతిదాడులతో రెచ్చిపోతోంది. ఇరాన్ కువైట్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒక భారతీయుడు మరణించినట్లు కువైట్ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని కువైట్ లోని భారత రాయబార కార్యాలయం కూడా ధ్రువీకరించింది. భారతీయుడి మరణంపై ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి, అలాగే గాయపడిన వారికి సాధ్యమైనంత త్వరగా…
తాజావార్తలు
-
IPL 2027-CSK: రూ.14.2 కోట్ల యువ ఆటగాడికి సీఎస్కే షాక్?
-
Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
-
Cyclone Murasu: ‘అర్నబ్’ కంటే.. ‘మురసు’ తుఫాన్ ప్రభావం తక్కువే!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
ట్రెండింగ్
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!