టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది… ఏకంగా 1000 మందిని తాజాగా తొలగిస్తున్నట్టు ప్రకటించింది.. వీటిని రోల్ ఎలిమినేషన్స్‌గా పేర్కొన్నట్టు యూఎస్ న్యూస్ వెబ్‌సైట్ Axios తెలిపింది.. ఇటీవల వరుసగా ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చింది టెక్ దిగ్గజ సంస్థ. జులైలో కంపెనీ తన 1,80,000 మంది ఉద్యోగులలో 1 శాతం మందిని రీ-అలైన్‌మెంట్‌లో భాగంగా తొలగించింది. ఆగస్టులో, కంపెనీ తన పరిశోధన మరియు అభివృద్ధి విభాగం నుండి మరో 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు..…