ది బీస్ట్ మస్ట్ డై, ప్యారిస్ బై నైట్, మిడ్‌నైట్ ఇన్ సెయింట్ పీటర్స్‌బర్గ్, ది వింగ్స్ ఆఫ్ ది డోవ్, ది ఇన్‌సైడర్, స్లీపీ హాలో, ది ఒమన్, ది కింగ్స్ స్పీచ్, విక్టోరియా మరియు అబ్దుల్ లాంటి సినిమాల్లో నటించి… హ్యారీపోటర్ ఫ్రాంచైజ్ తో ఫేమ్ సంపాదించుకున్న ఐరిష్-ఇంగ్లీష్ యాక్టర్ “సర్ మైఖేల్ గాంబోన్” (82) కన్నుమూశారు. న్యుమోనియా కారణంగా ఇంగ్లాండ్‌లోని ఎస్కిస్‌లో గాబోన్ మరణించారు. హ్యారీ పోటర్ ఫ్రాంచైజ్ లో ప్రొఫెసర్ ఆల్బస్…