Michael Teaser: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, మరో కుర్ర హీరో వరుణ్ సందేశ్, అనసూయ కీలక పాత్రలో నటించారు.