ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడే అవకాశం తనకు త్వరగా వచ్చి ఉంటే.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే 5000 పరుగులు ఎక్కువే చేసేవాడిని అని అన్నాడు. రికార్డులు కూడా తనవే ఎక్కువగా ఉండేవని పేర్కొన్నాడు. 28 సంవత్సరాల వయసులో అంతర్జాతీయం అరంగేట్రం చేసిన హస్సీ.. కెరీర్‌లో మూడు ఫార్మాట్‌లలో కలిపి 49 సగటుతో 12,398 పరుగులు చేశాడు. హస్సీ దేశీయ కెరీర్ ఎక్కువగా ఉండగా..…