Team Name Change: ముంబై ఇండియన్స్ యజమానురాలు నితా అంబానీ తన జట్టుకు సంబంధించి ఓ పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. వచ్చే సీజన్ నుండి ఆమె జట్టు కొత్త పేరుతో మైదానంలోకి దిగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ లో ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ అద్భుత ప్రదర్శనతో 6లో 5 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయినా కానీ 2026 సీజన్ నుండి ఈ జట్టుకు ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ అనే…