MG Astor : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఎంజీ మోటార్స్ ఆస్టర్ లైనప్‌ను అప్ డేట్ చేసింది. ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను కంపెనీ చేర్చింది. దీనితో పాటు కారులో 6 స్పీకర్ సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేశారు.
Safest SUVs: ప్రస్తుతం భారత మార్కెట్లో చాలా SUV లు అందుబాటులో ఉన్నాయి. ఇవి లుక్స్, స్టైల్ కాకుండా భద్రత పరంగా కూడా చాలా మంచి ఫీచర్లతో వస్తున్నాయి. ప్రజలు కొత్త కారును కొనుగోలు చేసే సమయంలో భద్రతా లక్షణాలను ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ADAS (ఆడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్ తో వచ్చిన కొన్ని SUVs గురించి చూద్దాం. MG ఆస్టర్: MG ఆస్టర్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన భారతదేశపు…
MG Astor Blackstorm: పండగ సీజన్ వస్తుండటంతో అన్ని కార్ కంపెనీలు తమ కార్లను లాంచ్ చేస్తున్నాయి. కొత్త కొత్త ఎడిషన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. మోరిస్ గారేజ్(ఎంజీ) కూడా కొత్త కారుతో మార్కెట్ లోకి తీసుకువస్తోంది.
The MG Hector facelift is coming with advanced features: బ్రిటిష్ ఆటో దిగ్గజం మోరిస్ గారేజెస్(ఎంజీ) 2019లో భారత్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఎంజీ హెక్టర్ ద్వారా తన తొలి మోడల్ ఎస్ యూ వీ కారును భారత్ మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఎంజీ తొలి కారే భారత్ లో సూపర్ సక్సెక్ అయింది. ఆ తరువాత ఎంజీ నుంచి జెడ్ ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ కారుతో పాటు ఎంజీ ఆస్టర్ కార్లు…
బ్రిటన్ ఆటోమోబైల్ దిగ్గజం ఎంజీ కంపెనీ ఆస్టర్ మోడల్‌ను అక్టోబర్ 11 వ తేదీన ఇండియాలో రిలీజ్ చేసింది. అక్టోబర్ 21 వ తేదీన ఎంజీ అస్టర్ మిడిల్ సైజ్ ఎస్‌యూవీకి సంబంధించి ప్రీబుకింగ్‌ను ప్రారంభించింది. ప్రీ బుకింగ్‌ను ప్రారంభించిన 20 నిమిషాల వ్యవధిలోనే 5 వేల కార్ల బుకింగ్ జరిగినట్టు ఎంజీ ఇండియా ప్రకటించింది. ఇప్పుడు బుక్ చేసుకున్న 5 వేల కార్లను వచ్చే ఏడాదివినియోగదారులకు అందజేస్తారు. కొత్త కార్ల బుకింగ్ కోసం వచ్చే ఏడాది…