ప్రపంచంలో రోజురోజుకీ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అనేకమంది స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిపోతున్నారు. దాంట్లో భాగంగా సోషల్ మీడియా వినియోగదారులు కూడా భారీగా పెరుగుతున్నారు. ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ లాంటి అనేక ప్లాట్ఫామ్లను తెగ వాడేస్తున్నారు ప్రజలు. ఈ మధ్యకాలంలో వీటిని ఉపయోగించుకొని కొందరు సెలబ్రిటీలు కూడా వారి అభిమానులకు టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలామంది సినిమా స్టార్లు సోషల్ మీడియా ద్వారా వారికి సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తూ వారి అభిమానులను పలకరిస్తూ…