Jagtial: కేరళలోని సేలంలో ఓ మహిళ వేగంగా వెళ్తున్న బస్సు ముందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కొడుకు కాలేజీ ఫీజు కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో తాను చనిపోతే కొడుకు కాలేజీ ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందని భావించి ఆత్మహత్యకు పాల్పడింది.
ఏ డౌట్ వచ్చిన ఇప్పుడు గూగుల్ ఇతర సోషల్ మీడియాలను సంప్రదించేవారి సంఖ్య పెరిగిపోతోంది.. గూగుల్‌లో మ్యాటర్ మాత్రమే దొరుకుతుంది.. అదే యూట్యాబ్ అయితే కళ్లకు కట్టినట్టు వీడియోల రూపంలో చూపిస్తోంది.. దీంతో.. ఎంతో మంది యూట్యాబ్‌లో వీడియోలు చూస్తూ తమ పనులు చేసుకుంటున్నారు.. వంటలు నేర్చుకుంటున్నారు, వైద్యం చేసుకుంటున్నారు, ఇలా ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తున్నారు.. కొన్ని సార్లు ఇబ్బందులు కూడా తెచ్చుకుంటున్నారు.. తాజాగా, ఓ వ్యక్తి దొంగతనం చేయడం ఎలాగో యూట్యూబ్‌లో చూశాడట.. దాని…