అతిగా ఆహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం ఆకలి వేసినపుడు.., ఇష్టమైన ఆహారాలు అయితే, ఎక్కువగా తింటుంటాము. అలాగే, పండుగలు లేదా ప్రత్యేక సందర్భాలలో స్పెషల్ వంటకాలు తయారుచేసుకుని ఎక్కువగా తినడం సాధారణం. కానీ, ఈ విధంగా అసాధారణంగా అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి కొన్ని దుష్ప్రభావాలు కలగవచ్చు. అతిగా ఆహారం తీసుకోవడం వల్ల పొట్ట నిండడం, అధిక బరువు, కడుపులో నొప్పి, జీర్ణకోశ సంబంధిత సమస్యలు, మెటాబాలిక్ వ్యాధులు (ఉదాహరణకు…