భారతదేశంలోని వాట్సప్ బిజినెస్ వినియోగదారుల కోసం మెటా సంస్థ వెరిఫైడ్ ప్రోగ్రాంను తీసుకువచ్చింది. ఇలాంటి ప్రక్రియ ఇదివరకే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో ఉండగా 2023 సెప్టెంబర్ లోనే వాట్సాప్ బిజినెస్ యాప్ వాడేవారి కోసం ఈ ప్రోగ్రాంను తీసుకువచ్చింది. ఇకపోతే ఈ ఆప్షన్ ను కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా ఇండోనేషియా, కొలంబియా, బ్రెజిల్ దేశాల్లో కూడా వెరిఫైడ్ ప్రోగ్రామును మొదలు పెట్టబోతోంది. ఇకపోతే వాట్సప్ అకౌంట్ కు పక్కన గ్రీన్ టిక్ రావాలంటే అకౌంట్ ను…
Meta Verified Blue Tick: సోషల్ మీడియా దిగ్గజాలు ఇప్పుడు వడ్డింపుల బాట పట్టాయి.. దీనికి ఆజ్యం పోసింది మాత్రం ట్విట్టర్ అనే చెప్పాలి.. బ్లూటిక్ కోసం చార్జీలు వసూలు చేస్తోంది ఆ సంస్థ.. ఇక, అదే బాట పట్టాయి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ .. భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం విధించే ఛార్జీలను వాటి మాతృసంస్థ అయిన మెటా వెల్లడించింది. మొబైల్ యాప్‌లకు, డెస్క్‌టాప్ బ్రౌజర్లకు వేర్వేరుగా ధరలు నిర్ణయించింది మెటా.. మొబైల్…