Home
Meta Layoff
Meta Layoff News
-
IBM layoffs: కేవలం 7 నిమిషాల మీటింగ్‌లోనే ఉద్యోగుల లేఆఫ్.. ఐబీఎం షాకింగ్ నిర్ణయం..
IBM layoffs: ఆర్థిక మాంద్యం భయాలు, పలు దేశాల్లో ఆర్థిక వ్యవస్థ తిరోగమనం ఇలా పలు అంశాలు టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్స్‌కి కారణమవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఎక్స్ ఇలా పలు కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తీసేశాయి. ప్రస్తుతం మార్కెట్లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో టెక్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
Meta Layoff: మరో విడత ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమవుతున్న మెటా..
Meta Layoff: ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో టెక్ పరిశ్రమల్లో ఉద్యోగాలు ఊస్ట్ అవుతున్నాయి. 10, 20 ఏళ్లు పనిచేసిన సీనియర్ ఉద్యోగులపై కూడా కనికరం చూపించకుండా టెక్ కంపెనీలు పీకిపారేస్తున్నాయి. ఆదాయం తగ్గడంతో, ఖర్చులను అదుపుచేసే ఉద్దేశంతో కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలైన అమెజాన్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వేలల్లో తమ ఉద్యోగుల్ని తీసేశాయి. -
Facebook: ‘మాకు నమ్మకం లేదు దొర’.. మార్క్ జుకర్‌బర్గ్‌పై ఫేస్బుక్ ఉద్యోగుల అసంతృప్తి
Facebook: ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ మెటా ఇటీవల ఉద్యోగులను వేల సంఖ్యలో తొలగించింది. ఇప్పటికే మూడు దశల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్న ఖర్చులను అదుపు చేసేందుకు మెటా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటి నుంచి మెటాపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా మెటా నిర్వహించిన ఉద్యోగులు సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది. -
Meta Layoff: ఉద్యోగం కోసం ఇండియా నుంచి యూకేకి.. 2 నెలలకే జాబ్ నుంచి పీకి పారేశారు..
Meta Layoff: ఐటీ ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగా ఉంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు పోతాయో తెలియడం లేదు. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు అయిన మెటా, గూగుల్, అమెజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వేల -
Meta Layoffs: వాట్సాప్ ఇండియా, మెటా ఇండియా కీలక ఉద్యోగులు రాజీనామా..
WhatsApp India Head, Meta India Public Policy Director Quit: ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా భారీగా ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసింది. మెటాలో పనిచేస్తున్న 13 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో 11,000 ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. ద్రవ్యోల్భనం, ఆదాయం తగ్గడం, ఆర్థిక మాంద్యం భయాలతో మెటా భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తోంది. -
Meta Layoffs: “నేను నా పిల్లలు అమెరికా వదిలి వెళ్లాలి”.. ఉద్యోగం ఊడిన ఇండియన్ ఆవేదన
Meta layoff.. Indians suffering: వరసగా టెక్ దిగ్గజాలు ఉద్యోగులకు షాక్ ల ఇస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, నెటిఫ్లిక్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకాయి. తాజాగా ఈ జాబితాలో ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా కూడా చేరింది. ఏకంగా 13 శాతం అంటే 11,000 ఉద్యోగులను తీసేస్తున్నట్లు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ సంస్థలో పనిచేస్తున్న పలువురు భారతీయులు ఉద్యోగాలు కూడా ఊడాయి. దీంతో ఉద్యోగులు తమ…
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: నేడే పరిషత్ ఎన్నికల కౌంటింగ్.. 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు..!
-
Hero Xtreme 125R Stealth Edition: 125cc బైక్‌లో తొలిసారిగా TPMS.. Hero Xtreme 125R Stealth Edition లాంచ్, ధర ఎంతంటే?
-
Stephen Miller: మిడ్‌టర్మ్ ఎన్నికల షాక్ తర్వాత ట్రంప్ కీలక నిర్ణయం.. కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Jio Rs10,000 Recharge Plan: జియో మరో సంచలనం.. 3 ఏళ్ల వరకు రీచార్జ్ అవసరం లేని న్యూ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!