ఈ ఏడాది జూలై – ఆగస్ట్ నెలల్లో ఒలింపిక్స్ క్రీడలు పారిస్ వేదికగా జరుగనున్నాయి. జూలై 26 2024న ఈ విశ్వక్రీడలు అంగరంగ వైభవంగా మొదలుకాబోతున్నాయి. మొత్తం పదిహేను రోజుల పాటు అనగా ఆగష్టు 11 వరకు ఒలింపిక్స్ గేమ్స్ జరుగనున్నాయి. ఇక ఒలింపిక్స్ క్రీడల్లో భారత జట్టు తరుపున జాతీయ పతాకధారిగా ట