Merge Movie Opening: కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాక సైన్స్ ఫిక్షన్ కథల మీద నమ్మకం కలుగుతోంది. నిజానికి ముందు నుంచి సైన్స్ ఫిక్షన్ కథలకు ప్రత్యేకమైన అభిమానులు ఉండేవారు. అయితే ఇప్పుడు ఇలాంటి కథలతో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా లేడీ లయన్ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 03 సినిమా మొదలైంది. రాజు గుడి గుంట్ల నిర్మాణం లో నూతన దర్శకుడు బి. విక్రమ్ ప్రసాద్…