భారత్- యూరప్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. అనేక రంగాలలో దిగుమతి సుంకాలు తగ్గనున్నాయి. EU, భారత్ మధ్య ఈ ఒప్పందం ఆటోమొబైల్ రంగానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. భారతదేశంలోని అనేక యూరోపియన్ ఆటోమేకర్ల నుండి కార్లను కొనుగోలు చేయడంతో డబ్బు ఆదా కానుంది. చాలా ఆటోమొబైల్ కంపెనీలు భారతదేశంలో వాహనాలను విక్రయిస్తున్నాయి. వీటిలో చాలా వరకు యూరోపియన్ దేశాలలో ఉన్నాయి. EU- భారతదేశం మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో, ఈ కంపెనీల నుండి హై-ఎండ్…