బాలీవుడ్ స్టార్ యాక్టర్ చుంకీ పాండే కూతురిగా సిల్వర్ స్క్రీన్ పైకి దూసుకొచ్చింది అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2, పతి పత్ని ఔర్ ఓ సక్సెస్ తో మంచి జోష్ చూపించిన గ్లామరస్ డాల్ హ్యాట్రిక్ హీరోయిన్ గా మారడానికి అడ్డుకట్ట వేసింది లైగర్ సినిమా. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమా తన కూతురికి ఇష్టం లేకపోయినా…