Home
Mental Health
Mental Health News
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
Political News and Mental Health: మనకు ఇష్టమైన, మనం సమర్థించే ఓ సామాజిక లేదా రాజకీయ ఉద్యమం జరుగుతున్నప్పుడు దాని గురించి తెలుసుకోవాలనిపించడం సహజం. కానీ ఆ వార్తలే మన నిద్రను, మనశ్శాంతిని హరిస్తే పరిస్థితి ఏంటి? ఇంటి వద్ద కూర్చుని సోషల్ మీడియాలో నిరసనలను చూస్తూ టెన్షన్ పడుతున్న చాలామందిలో ఇప్పుడు ఇదే ఆందోళన కనిపిస్తోంది. ఉద్యమాలపై స్పందించడం, వార్తలు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. అదే సమయంలో మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా… -
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
Digital Fasting During Navratri 2026: నవరాత్రి పర్వదినాల్లో చాలామంది తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటూ, పండ్లు, పాలు వంటి ఆహారాన్ని తీసుకుంటూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఈసారి ఆహార నియమాలతో పాటు మొబైల్ ఫోన్ వినియోగాన్ని కూడా తగ్గిస్తే ఎలా ఉంటుంది? అదే డిజిటల్ ఫాస్టింగ్. నిత్యం ఫోన్, సోషల్ మీడియా, ఇతర డిజిటల్ స్క్రీన్లకు అతుక్కుపోయే అలవాటుకు కొంత విరామం ఇవ్వడం ద్వారా మనసుకు ప్రశాంతతతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చు.… -
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు అక్కడితో ముగిసిపోయాయని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆ అనుభవాల ప్రభావం మనకు తెలియకుండానే ఏళ్ల తర్వాత బయటపడొచ్చు. ముఖ్యంగా చిన్నతనంలో ఎదురైన వేధింపులు, నిర్లక్ష్యం, కుటుంబంలో జరిగే తీవ్రమైన సమస్యలు యువత మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించడంతో పాటు, వారు బాధను ఎదుర్కొనే విధానాన్ని కూడా మార్చే అవకాశం ఉందని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బెంజమిన్… -
Mobile Addiction Turns Fatal: భోజనం చేస్తూ రీల్స్ చూస్తుండగా.. పదేపదే నెట్వర్క్ ప్రాబ్లం.. మహిళ షాకింగ్ నిర్ణయం
Mobile Addiction Turns Fatal: సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుండగా పదేపదే ఇంటర్నెట్ అంతరాయాలు రావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ మహిళ పురుగుమందు తాగి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో చోటుచేసుకుంది. ఆమె భర్త వాంతి చేయించే ప్రయత్నంలో ఆవు పేడ నీళ్లు తాగించారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మొబైల్ ఫోన్ వినియోగం, కోపాన్ని నియంత్రించుకోలేకపోవడం, మానసిక ఆరోగ్యంపై ఈ ఘటన మరోసారి చర్చకు… -
Jobless: డిగ్రీలు ఉన్నా జాబ్ దొరకకపోవడానికి కారణం ఇదేనా..? వైరల్ అవుతున్న నిరుద్యోగి సంచలన వ్యాఖ్యలు..
ఉద్యోగం కోల్పోవడం అనేది ఒక వ్యక్తి వృత్తిపరమైన జీవితాన్నే కాకుండా వారి మానసిక, ఆర్థిక పరిస్థితులను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రెండున్నర నెలలుగా ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్న షుభ్ అనే యువకుడు తన పరిస్థితిని వివరిస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు. నిరుద్యోగం వల్ల ఎదురయ్యే మానసిక అలసట, ఆర్థిక ఒత్తిడి, ప్రొఫెషనల్ ప్రపంచంతో సంబంధాలు కోల్పోవడం వంటి సవాళ్లను ఆయన ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్నాడు. ఉద్యోగం వదిలేసినప్పటి నుంచి ప్రతిరోజూ ఒకేలా… -
Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్‌ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్‌ఫోర్స్ కీలక నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నీట్, కోచింగ్ సంస్కృతిపై సంచలన సిఫార్సులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
Sleep Disorder : రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
Sleep Disorder : చాలా మంది ఒకే సమస్య గురించి తరచూ మాట్లాడుతుంటారు. రాత్రి బాగానే నిద్రపోయాం అనిపిస్తుంది. ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నిద్ర కూడా పూర్తవుతుంది. అయితే ఉదయం లేచిన వెంటనే మళ్లీ అలసటగా అనిపిస్తుంది. రోజంతా శరీరంలో శక్తి తక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది. పనిపై ఏకాగ్రత తగ్గుతుంది. కొందరికి మధ్యాహ్నానికి ముందే మళ్లీ నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఒకటే. ఇంత నిద్రపోయినా ఎందుకు అలసట… -
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
Sleep Tips : ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం, నీరు ఎంత ముఖ్యమో.. ప్రశాంతమైన నిద్ర కూడా అంతే అవసరం. ప్రతిరోజూ రాత్రి 8 నుండి 9 గంటల పాటు నిద్రపోవడం శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది నిద్రలేమి (Insomnia) సమస్యతో సతమతమవుతున్నారు. పక్క మీదకు వెళ్లినా గంటల తరబడి నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని అలవాట్లు మన… -
Psychology Facts: ప్రతి పనికీ 10నిమిషాలు ముందుగా వచ్చే వ్యక్తులు గురించి షాకింగ్ ఫ్యాక్ట్.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
Psychology Facts : కొన్ని చోట్ల ఉదయం పూట ఏదైనా ఆఫీస్ కి వెళ్తే ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. ఇంకా ఆఫీస్ తలుపులు కూడా తెరిచి ఉండవు, కానీ అప్పటికే కొందరు అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఉంటారు. వారి ముఖాల్లో ఎలాంటి కంగారు కనిపించదు. ప్రపంచం తన వేగాన్ని అందుకోవడానికి ముందే, తాము చేయాల్సిన పనిని ముగించుకుని ఎదురుచూస్తున్న నిశ్శబ్దం వారిలో కనిపిస్తుంది. దీనిని పైకి చూసేవాళ్లు ‘అతి జాగ్రత్త’ ‘కంగారు’ అనుకుంటారు. అయితే మానసిక… -
Gayatri Gupta:“హగ్గులు లేకపోతే నిద్ర పట్టదు”.. గాయత్రీ గుప్తా ఓపెన్ కామెంట్స్!
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌పై గళమెత్తిన అతికొద్ది మంది నటీమణుల్లో గాయత్రీ గుప్తా ఒకరు. ఎప్పుడూ బోల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యాఖ్యలు చేసే ఆమె, తాజాగా ఒక ఇంటర్వ్యూలో “ఫిజికల్ టచ్” .. మానవ సంబంధాల ప్రాముఖ్యత గురించి సైంటిఫిక్ కోణంలో మాట్లాడారు. మనిషి జీవితంలో శారీరక స్పర్శ (Physical Touch) కేవలం కామం కోసం మాత్రమే కాదని, అది మానసిక ప్రశాంతతకు, భద్రతా భావానికి సంకేతమని గాయత్రీ పేర్కొన్నారు. “ఒక మనిషి తాను సురక్షితంగా ఉన్నానని…
తాజావార్తలు
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!