టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వం లో ఫ్యామిలీ స్టార్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది.. షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్, టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై…