Sai Dharam Tej Mehreen Pirzada Marriage Rumours: సినీ పరిశ్రమలో పుకార్లు ఎందుకు పుట్టుకొస్తాయో తెలియదు కానీ ఒక్కోసారి అవి నిజం అని అనిపించేలా ఉంటాయి. ఈ మధ్యకాలంలో సాయిధరమ్ తేజ్ మెహరీన్ డేటింగ్ లో ఉన్నారని వార్తలు మొదలయ్యాయి. వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకుంటున్నారని ప్రచారం మొదలైంది. నిజానికి వీళ్ళిద్దరూ కలిసి జవాన్ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు వాళ్ళు డేటింగ్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ అవి…