‘అఖండ’ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ మంచి జోష్ మీద ఉన్నాడు. ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో జోరు పెంచేశాడు. ఇప్పటికే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 చేస్తున్న విషయం విదితమే.. ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన బాలయ్య ఫస్ట్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య-…
ఇటీవల కాలంలో పెళ్లి పీటలెక్కబోతోంది అంటూ వార్తల్లో నిలిచిన మిల్కీ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాద ఇప్పుడు టాలీవుడ్ లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె “ఎఫ్-2″కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న “ఎఫ్3″లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నాలతో పాటు ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమానే కాకుండా రీసెంట్ గా మారుతీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతోంది అనే ప్రకటన వచ్చింది. మారుతీ డైరెక్షన్ లో యంగ్ హీరో సంతోష్ శోభన్ సరసన హీరోయిన్…