Home
Meher Ramesh
Meher Ramesh News
-
Meher Ramesh: మొన్ననే కూతురి పెళ్లి.. ఇప్పుడు తీవ్ర విషాదంలో డైరెక్టర్ మెహర్ రమేష్ ఫ్యామిలీ!
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో ఊహించని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితమే తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించి ఆ ఆనందంలో ఉన్న ఆయన కుటుంబాన్ని ఒక తీవ్ర శోకం ముంచెత్తింది. మెహర్ రమేష్ చిన్నక్క సుంకర మెహర్ జ్యోతి అకాల మరణం చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గత 14 రోజులుగా తీవ్రమైన వైరల్ న్యుమోనియా (ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్) సమస్యతో బాధపడుతున్న జ్యోతికి ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స… -
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్ , నాటకరంగ అభివృద్ధి సంస్థ నూతన బోర్డును ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ నియామకం కాగా, వైస్ చైర్మన్‌గా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. వీరితో పాటు రెండేళ్ల కాలపరిమితితో నూతన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం అఫీషియల్ జీవో విడుదల చేసింది. ఈ నూతన బోర్డులో తెలుగు సినీ పరిశ్రమకు… -
Raaka: బన్నీ ‘రాకా’ పెద్ద స్కెచ్చే.. కానీ ‘శక్తి’ పోట్లు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి కానీ తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ ‘రాకా’, అందులో బన్నీ ఊహించని డీ-గ్లామరైజ్డ్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ చర్చకు దారితీసింది. స్టైలిష్ స్టార్‌గా పిలవబడే అల్లు అర్జున్ను అట్లీ Rawగా, మురికి పట్టిన దుస్తులు, గుండు, చెదిరిన జుట్టుతో చూపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ డీ-గ్లామరైజ్డ్ అవతార్‌పై కొందరు “అట్లీ ఏదో… -
Aditi Shankar : మెహర్ రమేశ్ ను అంత మాట అనేసిన అదితి శంకర్..
Aditi Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా మారింది. వరుస సినిమాలతో బిజీగా మారుతోంది. తెలుగులో ఆమె ఎంట్రీ ఇస్తూ నటించిన మొదటి మూవీ భైరవం. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు జోడీగా నటించింది. మూవీ మంచి సక్సెస్ అయింది. దీంతో అదితికి మంచి ఎంట్రీ దొరికింది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో గతంలో మహేశ్ బాబుతో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ‘మా ఫ్యామిలీ… -
Chiranjeevi : ఆమె మృతి నన్ను కలచివేసింది.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్టు
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్టు చేశారు. టాలీవుడ్ డైరెక్టర్ మెహెర్ రమేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. రమేశ్ సోదరి సత్యవతి ఈ రోజు మృతి చెందారు. దాంతో సినీ ప్రముఖులతో పాటు చాలా మంది ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా సంతాపం తెలిపారు. ‘తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి తనకు కూడా సోదరిలాంటిదే అన్నారు. ఆమె మృతి చెందడం తనను ఎంతో కలిచి వేసిందన్నారు మెగాస్టార్… -
Meher Ramesh : మెగా ఫ్యాన్స్ ను భయపెడుతున్న మెహర్ అన్న..?
మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది నటించిన “భోళా శంకర్” మూవీ మెగా ఫ్యాన్స్ కి ఓ చేదు జ్ఞాపకంగా మిలిపోయింది. ఆ సంవత్సరం వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మెగా స్టార్ భోళా శంకర్ సినిమాతో అంతకన్నా దారుణమైన డిజాస్టర్ ను అందుకున్నారు..భోళా శంకర్ తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కి రీమేక్. అయితే భోళా శంకర్ సినిమా పై ఫ్యాన్స్ లో ముందు నుండి అనుమానాలు ఉన్నాయి. దానికి కారణం… -
Meher Ramesh : టాలీవుడ్ టాప్ బ్యానర్ నుంచి ఆఫర్ అందుకున్న మెహర్ రమేష్..?
మెహర్ రమేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా తీసిన మెహర్ రమేష్ ఈ మధ్య భారీగా ట్రోలింగ్‌కు గురయ్యారు.. భోళా శంకర్ సినిమా డిజాస్టర్ కావడం తో మెహర్ రమేష్ పై తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది.అయితే మెగా స్టార్ తన తరువాత సినిమా మెహర్ రమేష్‌తో అని ప్రకటించగానే మొదట్లో మెగా ఫ్యాన్స్ బాగా భయపడిపోయారు. అయితే వాళ్లు అనుకున్న అంచనాల ప్రకారమే… -
Bhola Shankar: డిజాస్టర్ భోళా.. పండుగ చేసుకోవడానికి రెడీ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
Meher Ramesh Disaster Sentiment for Cricket World Cup: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ అందుకుంది. కొందరు సినిమా చూసి భలే ఉందంటుంటే… మరికొందరు మాత్రం దారుణంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సినిమాని తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేశారు.… -
Meher Ramesh: కొంప ముంచిన ‘క్రింజ్’ కామెంట్లు.. దెబ్బకి దిగొచ్చిన మెహర్ రమేష్
Meher Ramesh tweets Praising Ajith goes Viral in Social Media: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అజిత్ వేదాళం సినిమాని తెలుగు నేటివిటీకి తగినట్టుగా 70% మార్పులు చేర్పులతో తెరకెక్కించామని దర్శకుడు మెహర్ రమేష్ చెబుతున్నారు. సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా… -
Keerthy Suresh: ఆ చెల్లి వల్లే నాకు కీర్తి చెల్లి దొరికింది: మెహర్ రమేష్
Swapna dutt helped in casting keerthy suresh for bhola shankar: మెగాస్టార్ చిరంజీవి నటించిన, మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన యాక్షన్-ప్యాక్డ్ మూవీ ‘భోళా శంకర్’ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేయడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.అజిత్ నటించిన వేదాళంకు ఇది రీమేక్ సినిమా. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా…
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!