హీరోయిన్ మేఘా ఆకాష్ టాలీవుడ్ లో మంచి హిట్ కోసం తెగ ప్రయత్నిస్తుంది.. ఈ క్రమంలో వరుస చిత్రాల ను చేస్తుంది.. రీసెంట్ గా ‘రావణసుర’తో ప్రేక్షకుల ముందు కు వచ్చింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.మేఘా ఆకాష్ తన కేరీర్ ను తెలుగు చిత్రాలతోనే మొదలు పెట్టింది.నితిన్ సరసన ‘లై’, మరియు ‘ఛల్ మోహన రంగ’ వంటి చిత్రాల్లో నటించింది. మేఘాకు ఈ రెండు చిత్రాలు అంత గా గుర్తింపు రాలేదు. తెలుగు సినిమాలు…