రామ్ చరణ్ – ఉపాసనల క్లిన్ కారా కుమార్తె ఇటీవల జూన్ 20న తన మొదటి పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ లిటిల్ మెగా ప్రిన్సెస్ పుట్టినప్పటి నుండి ఆమె ముఖాన్ని ఎవరికీ చూపించలేదు. కనీసం క్లిన్ కారా ఫస్ట్ బర్త్ డే అయినా పురస్కరించుకుని ఫోటోలు రిలీజ్ చేసి క్లిన్ కారా మొహం చూపిస్తారా అని మెగా ఫ్యాన్స్ అనుకున్నారు. కాకపోతే అది కూడా జరగలేదు. క్లిన్ కారా మొదటి పుట్టినరోజును మెగా ఫ్యామిలీతో…