Home
Megastar Chiranjeevi
Megastar Chiranjeevi News
-
Chiranjeevi : అమిత్ షాతో చిరు, చరణ్ భేటీ
కృత్రిమ మేధస్సు (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీ పేరుతో సెలబ్రిటీల పరువు తీస్తూ, అసభ్యకరంగా వీడియోలను మార్ఫింగ్ చేస్తున్న ఆకతాయిల ఆట కట్టించేందుకు మెగాస్టార్ చిరంజీవి సమరశంఖం పూరించారు. ఇటీవల ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఈ పైశాచిక ఆనందంపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఆయన.. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా ఏకంగా కేంద్ర ప్రభుత్వం వద్దకే ఈ పంచాయితీని చేర్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.… -
Megastar Chiranjeevi: మెగాస్టార్‌తో మలయాళ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్.. ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లేనా?
Megastar Chiranjeevi: టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడంలో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్టులపై ఇండస్ట్రీలో ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చలు నడుస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉండగా, తాజాగా మరో సంచలన కాంబినేషన్ తెరపైకి వచ్చి సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. మలయాళంలో బాక్సాఫీస్ సెన్సేషన్‌గా నిలిచిన ‘తుడరుమ్’ చిత్ర దర్శకుడు తరుణ్ మూర్తి మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఒక పవర్ఫుల్ కథను వినిపించినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా… -
Karthik Subbaraj: చిరంజీవికి కథ చెప్పా.. బాల్ మెగాస్టార్ కోర్టులో ఉంది
Karthik Subbaraj: మెగాస్టార్ చిరంజీవి లైనప్‌లోకి మరో క్రేజీ దర్శకుడు చేరబోతున్నాడా? కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో మెగా ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కనుందా? అంటే అవుననే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న ఈ ప్రచారానికి స్వయంగా కార్తీక్ సుబ్బరాజ్ చెక్ పెడుతూ, అసలు నిజాన్ని బయటపెట్టేశారు. మెగాస్టార్ చిరంజీవికి తాను కథ వినిపించిన మాట వాస్తవమేనని ఆయన అధికారికంగా ధ్రువీకరించడంతో మెగా ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం మొదలైంది.… -
Chiranjeevi : కాక తర్వాత చిరు నెక్స్ట్ ఎవరితో?
‘కాకా’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ ఎవరితో? శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ వాయిదా పడడంతో, చిరు గ్రీన్ సిగ్నల్ కోసం క్యూ కడుతున్నారు టాలీవుడ్ డైరెక్టర్స్. తాజాగా లైన్ లోకి ఓ తమిళ డైరెక్టర్ పేరు తెరపైకి రావడంతో మెగాస్టార్ నెక్స్ట్ మూవీపై ఆసక్తి పెరుగుతోంది. సంక్రాంతికి ‘కాకా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిరంజీవి, దర్శకుడు బాబీ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచారు. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయిందని, మిగిలిన సన్నివేశాలు, పాటల చిత్రీకరణపై… -
Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
Nag – Chiru Multistarrer: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున కలిసి ఒకే సినిమాలో పూర్తిస్థాయిలో నటిస్తే చూడాలని ఇండస్ట్రీ వర్గాలతో పాటు కోట్లాది మంది అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన ‘స్టైల్’ సినిమాలో కేవలం అతిథి పాత్రల్లో కాసేపు తళుక్కున మెరిసినా, ఇద్దరూ కలిసి నటించే పూర్తి స్థాయి మల్టీస్టారర్ మాత్రం ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. చిరంజీవి తన 155వ సినిమాతో, నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ… -
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
Chiranjeevi: కపిలేశ్వరపురంలో జీఎస్ఎల్-సూర్య హెల్త్ కేర్ సెంటర్‌ను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఆరోగ్యం, క్యాన్సర్‌పై అవగాహన, ప్లాస్టిక్ వినియోగంతో కలిగే ముప్పుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై పలు వ్యాఖ్యలు చేశారు. తనపై ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలపై చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ‘‘గోదావరి కంటే ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు. వయసు అంటే ఒక నంబర్ మాత్రమే. అభిమానుల ప్రేమ వల్ల నాకు ఎనర్జీ వస్తుంది. మీ ప్రేమ,… -
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
సంక్రాంతికి ఎట్టిపరిస్థితుల్లో కాకాను తెచ్చేందుకు జెట్ స్పీడుతో వర్క్ చేస్తున్నాడు చిరంజీవి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 13న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. 70 పర్సెంట్ షూట్ కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ముచ్చింతల్‌లో షూట్ చేస్తున్నాడట బాబి. ఫైట్స్ అండ్ సాంగ్స్ మినహా ఈ మంత్ ఎండింగ్ నాటికి షూటింగ్ ఫినీష్ అవుతుందని స్క్రీన్ ప్లే రైటర్ కోన వెంకట్ వెల్లడించారు. బాబి తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఓదెల… -
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
Chiru – Odela: మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఏ దర్శకుడికైనా లైఫ్ టైమ్ గోల్డెన్ ఛాన్స్. అలాంటిది ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కథ చెప్పి మెగాస్టార్‌ను మెప్పించడమే కాకుండా, స్వయంగా నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తూ ఆ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించినప్పుడు టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నెత్తురోడుతున్న చేతులతో ‘బ్లడ్ ప్రామిస్’ అంటూ ఇచ్చిన కాన్సెప్ట్ పోస్టర్, “అతడు హింసలో తన శాంతిని వెతుక్కుంటున్నాడు” అన్న ట్యాగ్‌లైన్ సోషల్ మీడియాను షేక్ చేశాయి.… -
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కాంబినేషన్ చర్చనీయాంశంగా మారింది. విలక్షణ కథాంశాలతో కోలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఒక ప్రాజెక్ట్ గురించి చర్చించినట్లు ఫిలింనగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. చిరంజీవి ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా కార్తీక్ ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుని మెగాస్టార్‌ను కలిశారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఏకధాటిగా సాగిన ఈ కథా చర్చల్లో దర్శకుడు సీన్ టు సీన్… -
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
Chiranjeevi: గాల్లో 30 వేల అడుగుల ఎత్తు.. రెప్పపాటులో ఏం జరిగిందో తెలిసేలోపే విమానం వేల అడుగులు కిందకు పడిపోతోంది. పక్కనే ఉండాల్సిన కో పైలట్టే ఉన్నట్టుండి విరుచుకుపడి కత్తితో దాడి చేశాడు. మెడ, చేతులు తెగి రక్తం ధారగా కారుతోంది. తీవ్ర గాయాలతో శరీరం స్పృహ కోల్పోతున్న వేళ.. ప్రాణాలు పోతున్న క్షణాల్లోనూ ఆయన చేతులు మాత్రం విమానం కంట్రోల్స్ వదల్లేదు. కళ్లముందు ఉన్న ప్రయాణికుల ఆర్తనాదాలు, మదిలో నిరంతరం మారుమోగిన ‘హనుమాన్ చాలీసా’ ఆయనకు…
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!