ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. మహిళ త్యాగాలను గుర్తించి ఆమెను అబినందనల్తో ముంచెత్తుతున్నారు. ఇక తాజాగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ తో హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ” ఈ సమయంలో సినిమా టికెట్ జీవో గురించి మాట్లాడను.. ఈ సమయంలో నేను…