మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన క్లాసిక్ కౌబాయ్ చిత్రం ‘కొదమసింహం’ 90వ దశకంలో ప్రేక్షకులను అలరించింది. 1990 ఆగస్టు 9న విడుదలైన ఈ సినిమా, అప్పట్లో చిరంజీవి అభిమానుల్లో భారీ క్రేజ్ సృష్టించింది. యాక్షన్, డ్యాన్స్, మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కౌబాయ్ స్టైల్‌లో చిరు మేనరిజమ్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.కె. మురళీమోహన్‌రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధ, సోనం, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించగా, రమా ఫిలింస్ బ్యానర్‌పై కైకాల నాగేశ్వరరావు ఈ…