మెగాస్టార్ చిరంజీవి ఎంత బిజీగా ఉన్నా చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలని చూస్తారు. ఏ సినిమా నచ్చినా వారిని వెంటనే పిలిపించి అభినందించడం లేదా ఫోన్ చేసి మాట్లాడడం, ఒక ట్వీట్ చెయ్యడం చిరుకి మాత్రమే ఉన్న ప్రత్యేకమైన అలవాటు. ఇటివలే బలగం సినిమా నచ్చి, చిత్ర యూనిట్ ని అభినందించిన చిరు తాజాగా రంగమార్తాండ సినిమాని త్రివేణి సంగమం అంటూ ట్వీట్ చేసాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ…