మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల ప్లానింగ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూనే సరైన దర్శకులను సెలెక్ట్ చేసుకుంటుంన్నాడు. ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు శంకర్ తో పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది ఈ సినిమా. ఒకవైపు ఈ సినిమా షూట్ లో ఉంటూనే పలు కథలు వింటున్నాడు రామ్ చరణ్. కొన్ని కథలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. వాటిలో ఉప్పెన వంటి…
Ramcharan Movie Shooting: ఆర్.ఆర్.ఆర్ మూవీ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో పనిచేస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. సరూర్ నగర్ వీఎం హోంలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుండగా స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల తరగతులు…