Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ, అవకాశాలు అయితే అందుకోగలిగింది కానీ విజయాలను మాత్రం పట్టుకోలేకపోయింది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో మునిగితేలిన ఈ భామ ..