Mega Heros : టాలీవుడ్ లో మెగా హీరోల ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా మేనల్లుడు అనే ట్యాగ్ లైన్ తో ఎంట్రీ ఇచ్చిన సాయి దుర్గా తేజ్, వైష్ణవ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా కొనసాగుతున్నారు ఈ అన్నదమ్ములు. అయితే తాజాగా దీపావళి సందర్భంగా వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సంప్రదాయ బట్టల్లో తమ ఇంట్లో దీపావళి…
Pawankalyan : మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా హీరోల నుంచి సినిమా రాని ఇయర్ ఉండదు. ప్రతి సంవత్సరం మెగా సినిమాలు థియేటర్ల వద్ద ఏదో ఒకటి అయినా హిట్ కొడుతుంది. అయితే ఈ ఏడాది మొదట్లోనే భారీ బడ్జెట్ తో వచ్చిన గేమ్ ఛేంజర్ దెబ్బ కొట్టింది. దాని తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో అందరి అంచనాలు ఓజీ మీదనే ఉండేవి. ఎందుకంటే…
Mega Heros : మెగా హీరోలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఎవరికి వారే సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. వీరిలో ఎవరు కనిపించినా సోషల్ మీడియాలో వారి ఫొటోలు, వీడియోలు ట్రెండ్ అయిపోతుంటాయి. అలాంటిది ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. ఆ జోష్ మామూలుగా ఉండదు కదా. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్…
నందమూరి ఫామిలీ మెగా ఫ్యామిలీల మధ్య ఫ్యాన్స్ వార్ ఇప్పటిది కాదు. ఇరు కుటుంబాలకు చెందిన హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అయితే జరిగే హంగామా మాములుగా ఉండదు. ఇక చిరు, బాలయ్య సినిమాలు పోటాపోటీగా విడుదల అయితే ఆ సందడి మాటల్లో చెప్పలేనిది. కానీ ఇటీవల కాలంలో ఈ వార్ కు బ్రేక్ పడింది. బాలయ్య ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తుండగా చిరు ఆచి తూచి చేస్తున్నారు. దింతో థియేటర్లలో ఫ్యాన్ వార్స్ కూడా…
‘చెప్పను బ్రదర్’ అని అల్లు అర్జున్ నోటి నుంచి వచ్చిన ఒక మాట ఎంత దుమారం లేపిందో, ప్రశాంతంగా ఐకమత్యంగా ఉండే మెగా అభిమానుల్లో ఎంత కల్లోలం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫాన్స్ అంటే చిరు ఫాన్స్, చరణ్ ఫాన్స్, సాయి ధరమ్ తేజ్ ఫాన్స్, పవన్ కళ్యాణ్ ఫాన్స్, వరుణ్ తేజ్ ఫాన్స్ కానీ అల్లు అర్జున్ ఫాన్స్ కాదు అనే స్థాయికి వెళ్లిందీ గొడవ. దీన్ని సారి చెయ్యడానికి, అందరం…