Home
Mega Fans
Mega Fans News
-
Karthik Subbaraj: చిరంజీవికి కథ చెప్పా.. బాల్ మెగాస్టార్ కోర్టులో ఉంది
Karthik Subbaraj: మెగాస్టార్ చిరంజీవి లైనప్‌లోకి మరో క్రేజీ దర్శకుడు చేరబోతున్నాడా? కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో మెగా ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కనుందా? అంటే అవుననే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న ఈ ప్రచారానికి స్వయంగా కార్తీక్ సుబ్బరాజ్ చెక్ పెడుతూ, అసలు నిజాన్ని బయటపెట్టేశారు. మెగాస్టార్ చిరంజీవికి తాను కథ వినిపించిన మాట వాస్తవమేనని ఆయన అధికారికంగా ధ్రువీకరించడంతో మెగా ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం మొదలైంది.… -
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
Chiru – Odela: మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఏ దర్శకుడికైనా లైఫ్ టైమ్ గోల్డెన్ ఛాన్స్. అలాంటిది ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కథ చెప్పి మెగాస్టార్‌ను మెప్పించడమే కాకుండా, స్వయంగా నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తూ ఆ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించినప్పుడు టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నెత్తురోడుతున్న చేతులతో ‘బ్లడ్ ప్రామిస్’ అంటూ ఇచ్చిన కాన్సెప్ట్ పోస్టర్, “అతడు హింసలో తన శాంతిని వెతుక్కుంటున్నాడు” అన్న ట్యాగ్‌లైన్ సోషల్ మీడియాను షేక్ చేశాయి.… -
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
Ram Charan-Om Raut Movie Rumors: స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా క్రేజీ కాంబినేషన్ల గురించి వార్తలు బయటకు వచ్చినప్పుడు అభిమానుల్లో ఆసక్తితో పాటు ఆందోళన కూడా ఉంటుంది. తాజాగా ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్‌కు సంబంధించి అలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్‌తో చెర్రీ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.… -
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా పవర్ స్టార్, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నారంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిజల్ట్ తర్వాత ఆయన యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నారని, రాజకీయాలపైనే పూర్తి ఫోకస్ పెట్టబోతున్నారనే ప్రచారం మెగా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే, ఈ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ అఫీషియల్ అకౌంట్… -
Chiru – Raviteja : చిరు – రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
టాలీవుడ్లో ఒక సినిమా విజయంలో టైటిల్ పాత్ర చాలా కీలకం. మాస్ హీరోల సినిమాలకైతే ఆ పేరులోనే ఒక ‘వైబ్’ ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ సినిమాల గురించి వినిపిస్తున్న టైటిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ పేర్లు విన్న అభిమానులు మాత్రం “మాకొద్దు బాబోయ్..” అంటూ తలలు పట్టుకుంటున్నారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే.… -
Harish Shankar : అహంకారం కాదు.. అనుబంధం ముఖ్యం: ఫ్యాన్స్‌ను అన్‌బ్లాక్ చేసిన హరీష్ శంకర్!
సాధారణంగా అభిమానులు దర్శకులను విమర్శించడం చూస్తుంటాం, కానీ తొలిసారి అభిమానులే ముందుకొచ్చి ఒక దర్శకుడిని తమను అన్‌బ్లాక్ చేయమని వినమ్రంగా అభ్యర్థించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తనదైన స్టైల్ మాస్ విజన్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్, గతంలో కొందరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో అనవసరమైన నెగటివిటీకి పాల్పడటంతో, తన పనిపై దృష్టి నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఆ అకౌంట్లను బ్లాక్ చేశారు. Also Read : Manchu Manoj:… -
Meena Kumari : చిరంజీవిని ‘రాక్షసుడా’ అన్నందుకు నటిని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ఆ రోజు ఏం జరిగిందంటే?
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ‘హిట్లర్’ సినిమా ఒక మైలురాయి. 1997లో విడుదలైన ఈ సినిమా ఆయనకు గ్రేట్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు గా నటించిన బుల్లితెర నటి మీనా కుమారి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ మూవీ కారణంగా ఒక చేదు అనుభవం ఎదురుకుట్లుగా తెలిపింది. ఎంటది అంటే ఈ సినిమాలో ఒక ఎమోషనల్ సీన్లో భాగంగా చిరంజీవిని ఆమె ‘రాక్షసుడా.. నిన్ను చూస్తే భయంగా ఉంది’ అనే డైలాగ్… -
Chiranjeevi-Pawan Kalyan :మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. చిరు–పవన్ నుంచి వరుస అప్డేట్స్
మెగా అభిమానులకు ఇవాళ (డిసెంబర్ 13) నిజంగా పండగ వాతావరణం కనిపించనుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి ఒకేసారి కీలక అప్డేట్స్ రాబోతుండటంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం పీక్ స్టేజ్‌కు చేరింది. అందరూ ఆసక్తిగా ఈ సర్‌ప్రైజ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. Also Read : Rajamouli: నా రెండు సినిమాలు సూర్య మిస్ అయ్యాడు.. రాజమౌళి కామెంట్స్ వైరల్ ! అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగాస్టార్ తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్… -
MSVPG: పాటలు ఒకే.. అసలైన కంటెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు?
మెగాస్టార్ చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమాపై మొదట్నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు కూడా సూపర్ హిట్ అయి సినిమాకి కావాల్సినంత బజ్‌ని తీసుకురాగా. పాటలు బాగానే ఉన్నాయి కానీ, అసలు సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి మాత్రం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాటలతోనే సరిపెట్టకుండా, కనీసం ఒక… -
Chiranjeevi : చిరంజీవి కోసం చరణ్ కీలక నిర్ణయం..
Chiranjeevi : చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఇటు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమాపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి టైమ్ లో రామ్ చరణ్ పెద్ది నుంచి మొన్న వచ్చిన చికిరి సాంగ్ పెద్ద హిట్ అయింది. దీని తర్వాత అప్పుడే రెండో సాంగ్ ను డిసెంబర్ 31న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట.…
తాజావార్తలు
-
Maserati Grecale: Maserati Grecale Facelift భారత్‌లో లాంచ్.. 530HP పవర్ఫుల్ ఇంజిన్, 285 kmph టాప్ స్పీడ్!
-
Moinabad: కాలేజీ ఫెస్ట్ తర్వాత ఘోరం.. పొలంలో విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి
-
CP Radhakrishnan: దేశానికి తమిళనాడు నుంచి ప్రధాని.. ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!