మెగా ఫ్యామిలీలో సంతోషం మరోసారి వెల్లివిరిసింది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మరోసారి గర్భం దాల్చారు. ఇటీవలే దీపావళి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకల్లో భాగంగా, ఉపాసనకు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా సీమంతం కూడా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2023 జూన్‌లో మొదటి సంతానంగా పాప ‘క్లీంకార కొణిదెల’ జన్మించిన…
టాలీవుడ్‌లో రామ్‌చరణ్–ఉపాసన దంపతులు ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు. మొదట్లో ఉపాసన పై విమర్శలు వచ్చినప్పటికీ, ఇప్పుడు ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఏడాది వీరిద్దరూ మెగా అభిమానులకు శుభవార్త అందించారు. పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత ఉపాసన తల్లిగా మారారు. వీరికి పాప పుట్టగా, ఆ చిన్నారికి క్లిన్ క్లారా అని పేరు పెట్టారు. క్లిన్ క్లారా పుట్టిన తర్వాత మెగా కుటుంబంలో ఆనందం అంబరాన్ని తాకింది. అయితే ఇప్పటి వరకు ఆ…