Pawankalyan : మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా హీరోల నుంచి సినిమా రాని ఇయర్ ఉండదు. ప్రతి సంవత్సరం మెగా సినిమాలు థియేటర్ల వద్ద ఏదో ఒకటి అయినా హిట్ కొడుతుంది. అయితే ఈ ఏడాది మొదట్లోనే భారీ బడ్జెట్ తో వచ్చిన గేమ్ ఛేంజర్ దెబ్బ కొట్టింది. దాని తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో అందరి అంచనాలు ఓజీ మీదనే ఉండేవి. ఎందుకంటే…