మెగా కజిన్స్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముగ్గురూ కలిసి దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పిక్ లో వీరు ముగ్గురూ పడుకుని ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దొరికిన ఖాళీ సమయంలో ఈ మెగా కజిన్స్ ముగ్గురూ ఒకే దగ్గర చేరినట్టు కన్పిస్తోంది. ఈ పిక్ ను మెగా అభిమానులు ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్…