స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు రామలింగయ్య కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన నటుడిగా ఒకటి రెండు సినిమాల్లో కనిపించినా, ఎక్కువగా నిర్మాతగా ఉండడానికి ఇష్టపడ్డారు. ఒకరకంగా మెగాస్టార్ చిరంజీవికి సూపర్ హిట్లు అందించడంలో ఆయనది అందె వేసిన చేయి అనే ప్రచారం కూడా ఉంది. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కాంబినేషన్ కూడా చాలాసార్లు బ్లాక్ బస్టర్ హిట్లకు…
సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్సేన్ అతి తక్కువ సమయంలోనే హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆయన ఫిబ్రవరి 14వ తేదీన లైలా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నట్టు ప్రకటించాడు. అయితే కెరీర్ ముందు నుంచి…