‘మెగాస్టార్’ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. రీజనల్ సినిమా రికార్డులన్నీ తిరగరాసి ‘ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది శంకర వరప్రసాద్. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర యూనిట్ గ్రాండ్ సెలబ్రేషన్‌ను ప్లాన్ చేసింది. జనవరి 25వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుకలు అట్టహాసంగా మొదలుకానున్నాయి.…