Megastar Chiranjeevi Birthday Blast Loading: ‘మెగాస్టార్’ చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు లైన్‌లో పెట్టారు. ఇప్పటికే ‘విశ్వంభర’ షూటింగ్ ఫినిష్ చేశారు. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ.. విజువల్ వండర్‌గా రాబోతోంది. ఇదే ఏడాదిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి హిట్ తర్వాత అనిల్ రావిపూడితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. వచ్చే సంక్రాంతి టార్గెట్‌గా మెగా 157 వర్కింగ్ టైటిల్‌తో ఈ…