మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’. తొలిచిత్రం బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ఠ మెగాస్టార్ విశ్వంభరకు దర్శకత్వం వహిస్తున్నాడు. పిరిడికల్ బ్యాక్డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ లో యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరుకు జోడిగా తమిళ స్టార్ హీరోయిన్ త్రిష మరియు ఆషిక రంగనాధ్ నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించాడు దర్శకుడు వశిష్ఠ. ఆస్కార్ అవార్డ్ గ్రహీత MM. కీరవాణి…
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్టతో కలిసి ఫాంటసీ సినిమా చేస్తున్నాడు. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీ ఇప్పుడు మెగా 156గా మారింది. దసరా పండగ రోజున గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ మూడు లోకాల చుట్టూ తిరుగుతుందని సమాచారం. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసే మెగా 156 సినిమాకి ముల్లోక వీరుడు, ముల్లోకాల వీరుడు అనే టైటిల్స్ వినిపించాయి. ఇవి జస్ట్…