సినిమా వాళ్లకు కూడా ‘సినిమా కష్టాలు’ ఉంటాయి. అందులో ప్రధానమైనవి ‘ఎఫైర్ తంటాలు’! మరీ ముఖ్యంగా, యంగ్ హీరో, హీరోయిన్స్ కి ఎవరితోనో ఒకరితో లింక్ పడిపోతూ ఉంటుంది. అయితే, చాలా వరకూ ఎఫైర్ పుకార్లు నిజాలు అవుతుంటాయి కూడా! వీలైనంత వరకూ మన బాలీవుడ్ బ్యూటీస్ అండ్ బాబులు… బహిరంగా ప్రేమాయణాలే నడుపుతుంటారు. కానీ, ఔను అనకుండా, కాదనకుండా ఫ్రీ పబ్లిసిటీ ఖాతాల్లో వేసేసుకుంటారు! కానీ, కుర్ర హీరో మీజాన్ జాఫ్రీ ఇక నా వల్ల…