Siddharth : హీరో సిద్దార్థకు తమిళంతో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తెలుగులోనూ తన సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ ‘3 బీహెచ్‌కే’ శ్రీ గణేశ్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ ను చెన్నైలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాణి, యోగిబాబు లాంటి వారు మెయిన్ రోల్స్ చేస్తూ అలరించబోతున్నారు. తాజాగా మూవీ గురించి సిద్ధార్త మాట్లాడారు. ఇది నా 40వ సినిమా. ఇందులో…
తమిళ హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం చాలా అరుదు. కానీ సిద్దార్థ్ మాత్రం తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. నువ్వొస్తానంటే నొనేద్దంటానా, బొమ్మరిల్లుతో పక్కింటి అబ్బాయిగా మారిన ఈ చెన్నై కుర్రాడు.. ఆ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేయడంలో తడబడ్డాడు. ఓయ్‌ను ఇప్పుడు కల్ట్ క్లాసిక్ మూవీ అని స్కైకి ఎత్తుతున్నారు కానీ అప్పట్లో ఓ ప్లాప్ మూవీ. తెలుగులో కెరీర్ బెడిసి కొట్టడంతో ఓన్ ఇండస్ట్రీలోకి బ్యాగ్ సర్దేసుకున్నాడు సిద్దు. Also…
Good Night Actress Meetha Ragunath Marriage: తమిళ యంగ్ హీరోయిన్ మీతా రఘునాథ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం మీతా తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయితో ఎడగులు వేశారు. ఇరు కుటుంబాలు, బంధువులు, స్నేహితుల సమక్షంలో మీతా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మీతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Also Read: LokSabha Elections 2024 :…