Will rename Meerut as Nathuram Godse Nagar says Hindu Mahasabha: ఉత్తర్ ప్రదేశ్ అర్భన్ బాడీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ముస్లిం ప్రాంతాల పేర్లను మారుస్తాం అని ప్రకటించింది హిందూ మహాసభ. తాము గెలిస్తే మీరట్ నగరం పేరును ‘నాథురామ్ గాడ్సే నగర్’ మారుస్తామని ఆ రాష్ట్ర హిందూ మహాసభ చీఫ్ అభిషేక్ అగర్వాల్ అన్నారు. అన్ని వార్డుల్లో కూడా తాము పోటీచేస్తామని తెలిపారు. ఇదే విధంగా హిందూ మహాసభ ఓ మేనిఫెస్టోను కూడా…